రష్మిక-విజయ్ లవ్ పుకార్లు.. ‘అయ్యో.. అతిగా ఆలోచించకు బాబూ’ అంటూ వీడియో

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (10:34 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న- విజయ్ దేవరకొండల డేటింగ్ పుకార్లు ఎల్లప్పుడూ ఇంటర్నెట్‌లో ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. దీని గురించి రష్మిక మాట్లాడుతూ, బుధవారం 27 ఏళ్లు నిండిన రష్మిక, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 
 
ఈ వీడియోలో చెక్క పైకప్పు నుండి వేలాడుతున్న లైట్ బల్బులు.. రష్మిక-విజయ్‌ల స్క్రీన్‌షాట్, ఇంకా చిత్రాన్ని షేర్ చేసింది. ఈ నేపథ్యం హైదరాబాద్‌లోని విజయ్ ఇంటి బాహ్య రూపానికి సరిపోతుంది. ఈ వ్యవహారం చూసి ఓ అభిమాని ఆమెను విజయ్ దేవరకొండతో ప్రేమలో వున్నారా అనే ప్రశ్న వేశాడు. దీనిపై రష్మిక మందన్న స్పందిస్తూ.. ‘అయ్యో.. అతిగా ఆలోచించకు బాబూ’ అని రాసింది. 
 
ఈ వీడియోలో, నటి తెల్లటి టాప్‌లో అందంగా కనిపిస్తుంది. తన జుట్టును వదులుగా ఉంచింది. ఆమె వీడియోకు ఇలా క్యాప్షన్ ఇచ్చింది: "అందరి ప్రేమకు చాలా ధన్యవాదాలు. మీరు నా రోజును చాలా ప్రత్యేకంగా మార్చారు." అంటూ పేర్కొంది. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: హైదరాబాద్‌ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు

పోలీసులే దొంగలుగా మారితే.... దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు....

గోవా నైట్ క్లబ్ ఫైర్ .. ఆ తప్పే ప్రాణాలు హరించాయా? మృతుల్లో 20 మంది స్టాఫ్

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments