Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సోనూసూద్‌కి 15 మిలియన్ల ఫాలోవర్లు రికార్డ్

sonusood twitter
, సోమవారం, 20 మార్చి 2023 (10:20 IST)
sonusood twitter
నటుడు, మానవతావాది సోనూసూద్‌కి 15 మిలియన్ల మంది ఫాలోవర్లు రికార్డ్ సృష్టించాడు. ట్విట్టర్లో ఆయన ఫాలోయింగ్ పెరుగుగూ ఉంది. దాంతో  సోషల్ మీడియాలో మరో మైలురాయిని దాటారు. అతని ట్విట్టర్ హ్యాండిల్‌కు 15 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోనూసూద్‌ బాలీవుడ్,  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
 
ఇప్పటివరకు యూత్ ఐకాన్స్ గా అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, మహేష్ వంటి వారు ఉంటె, వారిని మించి  మానవతావాదిగా సోనూసూద్ నిలిచారు. మిగిలిన వారు కూడా సోనూసూద్ ని స్ఫూర్తిగా తీసుకుని పలు సేవా కార్య క్రమాలయాలు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందరికి నచ్చే సినిమా రంగమార్తాండ : కృష్ణవంశీ