Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ రికార్డు బద్ధలు కొట్టింది.. అందుకే రాజ్ తరుణ్‌తో రష్మీ ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులు?

జబర్దస్త్ టీమ్ హాటీ రష్మీ కూడా ఐటమ్ సాంగ్ చేసేందుకు రెడీ అయిపోయింది. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా అందాలను బాగానే ఆరబోసిన రష్మీ.. హీరోయిన్‌గా నటించేందుకు మంచి ఆఫర్లను సొంతం చేసుకుంది. ఎప్పటి నుంచో సిని

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2016 (19:14 IST)
జబర్దస్త్ టీమ్ హాటీ రష్మీ కూడా ఐటమ్ సాంగ్ చేసేందుకు రెడీ అయిపోయింది. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా అందాలను బాగానే ఆరబోసిన రష్మీ.. హీరోయిన్‌గా నటించేందుకు మంచి ఆఫర్లను సొంతం చేసుకుంది. ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నా బుల్లితెర జబర్దస్త్‌తోనే రష్మీకి క్రేజ్ మొదలైంది. దాంతో 'గుంటూర్ టాకీస్'లో హీరోయిన్ ఆఫర్ కూడా వచ్చింది. 
 
ఆ మూవీ హిట్ కావడంతో రష్మికి ఆఫర్లు క్యూ కట్టాయి. సరైన ప్లానింగ్ లేకుండా రష్మి వచ్చిన ప్రతి ఆఫర్‌ని ఓకే అనేసింది. 'గుంటూర్ టాకీస్' తరువాత రష్మి చేసిన సినిమాలను జనం పట్టించుకోవట్లేదు. క్రేజ్ తగ్గడంతో ఆఫర్లు సైతం తగ్గిపోయాయి. అయినా వెండితెరపై కనిపించేందుకు ఐటమ్ సాంగ్స్ చేసేందుకు అమ్మడు రెడీ అయిపోయింది. 
 
రష్మి గౌతమ్ ఐటెం సాంగ్ ఎంట్రీ రాజ్ తరుణ్ మూవీతో ఇవ్వబోతోందని తాజాగా సమాచారం వచ్చింది. తాజాగా 'గుంటూర్ టాకీస్'లో రష్మి చేసిన హాట్ సాంగ్ యూట్యూబ్‌లో అల్లు అర్జున్ 'సినిమా చూపిస్తా మావా' సాంగ్‌ని బీట్ చేసింది. అందుకే రష్మితో ఐటెం సాంగ్ చేయించాలని రాజ్ తరుణ్ టీమ్ భావిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలా?

ఉపాధ్యాయురాలి తలపై నుంచి వెళ్లిన లారీ...

వైకాపా మాజీ మంత్రికి అరెస్టు భయం... ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్: బీర్ల ధరలు పెంపు

పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ తినేందుకు రూ. 50 భోజనం, అంతేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments