Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నగా బాగాలేను.. మళ్ళీ లావవుతాను.. రాశీ ఖన్నా

టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ సినిమాలో లావుగా కనిపించిన హీరోయిన్ రాశీ ఖన్నా. అయితే ఆ తరువాత నటించిన సినిమా తొలిప్రేమలో మాత్రం ఉన్నట్లుండి సన్నబడిపోయింది. చాలా నాజూగ్గా... అందంగా కూడా కనిపించింది. ఇందుకు కారణం ఏంటని ఆమె అభిమానులు గూగుల్‌లో సెర్చ్ చేయడ

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (19:50 IST)
టచ్ చేసి చూడు సినిమాలో రవితేజ సినిమాలో లావుగా కనిపించిన హీరోయిన్ రాశీ ఖన్నా. అయితే ఆ తరువాత నటించిన సినిమా తొలిప్రేమలో మాత్రం ఉన్నట్లుండి సన్నబడిపోయింది. చాలా నాజూగ్గా... అందంగా కూడా కనిపించింది. ఇందుకు కారణం ఏంటని ఆమె అభిమానులు గూగుల్‌లో సెర్చ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఒక ఛానల్‌కు రాశీ ఖన్నా ఇచ్చిన ఇంటర్వ్యూను ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 
 
తొలిప్రేమ సినిమాలో సన్నగా కనిపించాలని దర్శకుడు నాకు కొన్ని ఆంక్షలు విధించారు. ఉన్నఫలంగా సన్నగా అవ్వడమంటే కొద్దిగా కష్టంతో కూడుకున్న పనేనని చెప్పాను. అయితే కొన్ని రోజుల పాటు వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయడం ప్రారంభించాను. డైటింగ్ అనేదే తనకు తెలియదనీ, కడుపు నిండా తిన్నా గానీ.. అందుకు తగ్గట్లు వ్యాయామాలు చేస్తే ఖచ్చితంగా సన్నబడతాము. అలాగే తను కూడా సన్నబడ్డానని చెబుతోంది రాశీ ఖన్నా. ఇదే ఫిట్నెస్‌తో రానున్న సినిమాల్లో కూడా నటిస్తానని చెబుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

భార్యకు మెసేజ్‌లు పంపుతున్నాడని యువకుడి కుడిచేతిని నరికేసిన భర్త..

వరిపొలంలో మొసలి.. బెంబేలెత్తిపోయిన రైతులు - కూలీలు (Video)

విమానాశ్రయంలో తిరగగబడిన విమానం.. వీడియో దృశ్యాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments