Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్రీనా కైఫ్‌తో కటీఫ్.. శ్రుతిహాసన్‌తో రణబీర్ డేటింగ్..? నైట్ క్లబ్‌లో ఏం పని?

కత్రీనా కైఫ్ తర్వాత రణబీర్ శ్రుతిహాసన్‌‍తో ఎంచక్కా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని బిటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. కత్రినాతో కటీఫ్‌ చెప్పేసిన తరువాత శ్రుతిహాసన్‌తో రణబీర్ లాంగ్ డ్రైవ్‌లకు

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (12:34 IST)
కత్రీనా కైఫ్ తర్వాత రణబీర్ శ్రుతిహాసన్‌‍తో ఎంచక్కా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని బిటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. కత్రినాతో కటీఫ్‌ చెప్పేసిన తరువాత శ్రుతిహాసన్‌తో రణబీర్ లాంగ్ డ్రైవ్‌లకు వెళ్తున్నట్లు సమాచారం. ఇందుకు కారణం లేకపోలేదు. రణబీర్-శ్రుతిహాసన్ ఇటీవల ఓ నైట్‌ క్లబ్‌లో జంటగా కనిపించడమే ఈ పుకార్లకు మరింత బలం చేర్చింది.
 
వీరిద్దరి మధ్య ప్రేమాయణం ఓ యాడ్ షూటింగ్‌ ద్వారా చిగురించింది. ఆపై ఇద్దరూ కలిసి డిన్నర్ కూడా చేశారని ఫిలిమ్ జనం అనుకుంటున్నారు. కానీ వీరు చిన్ననాటి నుంచి స్నేహితులని నటన, సంగీతం అంటే చాలా ఇష్టమని సన్నిహితులు అంటున్నారు. వీరిద్దరి ప్రేమాయణంపై వస్తున్న వార్తల్ని ఖండించారు. ఇకపోతే, శ్రుతిహాసన్ ప్రస్తుతం ధనుష్, సిద్ధార్థ్‌లతో రెండు సినిమాల్లో నటిస్తోంది. సూర్యతో సింగం 3లోనూ నటిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

విమానం కూలిపోతోందంటూ కేకలు.. ఒక్కసారిగా 900 అడుగుల కిందికి దిగిన ఫ్లైట్...

చక్కెర మిల్లులోకి వరద నీరు.. రూ.60 కోట్ల విలువ చేసే పంచదార నీటిపాలు

ఎఫైర్, ఆఖరుసారి కలుసుకుని ఆపేద్దాం అని పిలిచి మహిళను హత్య చేసిన ప్రియుడు

అమర్‌నాథ్ యాత్ర: నకిలీ యాత్ర కార్డుతో వ్యక్తి, అరెస్ట్ చేసిన పోలీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments