Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి.. కాంట్రాక్ట్ తలనొప్పి.. మిస్సైతే గోవిందా!

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (15:49 IST)
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. కరోనా కారణంగా వీళ్ళ పెళ్లికి బ్రేక్ పడింది. తాజాగా ఈ జంట ఏప్రిల్‌ రెండో వారంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే.. రణబీర్, అలియా తమ వివాహానికి సంబంధించిన పనులను కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా చేయించుకున్నారంటూ ఓ వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. 
 
అలియా- రణబీర్ తమ పెళ్లిని చాలా సీక్రేట్‌గా ఉంచాలని చూస్తున్నారట. ఫ్యాన్స్ హడావుడి లేకుండా కేవలం రిలేటీవ్స్ మధ్య ఒక్కటి కావాలనుకుంటున్నారట. 
 
అందుకోసం వీరు ప్రత్యేకంగా తమ వెడ్డింగ్ టీమ్‌ని కాంట్రాక్టు అడుగుతున్నారట. ఫోటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్, పెళ్లి పనులు చేసేవారు, డెకరేషన్ టీమ్, డీజే టీమ్, డిజైనర్ టీమ్ ఇలా పెళ్లి కోసం పనిచేసే ప్రతిఒక్కరి వద్ద కాంట్రాక్ట్ రాయించుకొని సంతకాలు పెట్టించుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. 
 
ఒక్కవేళ్ళ బై మిస్టేక్ అయినా ఒక్క ఫోటో బయటకు వచ్చినా.. కాంట్రాక్ట్‌లోని అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వరట. దీంతో వీళ్ల పెళ్లికి సంబంధించిన ఈ కాంట్రాక్ట్ పద్ధతి హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments