పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు అని తెలిసి.. ఎందుకు చేసుకున్నారు.. అడిగింది భార్య కోపంగా. ఫోన్ అటెండ్ చేస్తేనే కదా... అది రాంగ్ నెంబర్ అని తెలుస్తుంది..! చెప్పాడు భర్త కూల్‌గా.