Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌పై మనసుపారేసుకున్నా సీనియర్ నటి.... అందరిలాగే ఆమెకూ డార్లింగేనట...

టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అదీ కూడా బాహుబలి హీరో ప్రభాస్‌ గురించే. జస్ట్ ఫర్ ఉమన్ (జేఎఫ్ డబ్ల్యు) ఫొటో షూట్ లో పాల్గొన్న ఆమెను మీడియా పలకరించగా పలు ఆసక్తికర విషయాలు చెప

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (11:05 IST)
టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అదీ కూడా బాహుబలి హీరో ప్రభాస్‌ గురించే. జస్ట్ ఫర్ ఉమన్ (జేఎఫ్ డబ్ల్యు) ఫొటో షూట్ లో పాల్గొన్న ఆమెను మీడియా పలకరించగా పలు ఆసక్తికర విషయాలు చెప్పింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘బాహుబలి’ హీరో ప్రభాస్ గురించి ప్రశ్నించగా.. ‘అతను అందరికీ డార్లింగే’ అని చెప్పుకొచ్చింది. 
 
ఇకపోతే... ‘నరసింహ చిత్రంలో మీరు పోషించిన నీలాంబరి పాత్ర అంటే ఇష్టమా? పంచతంత్రం సినిమాలో మరఘతవల్లి అలియాస్ మాగీ పాత్ర అంటే ఇష్టమా?’ అని ప్రశ్నించగా.. నీలాంబరి పాత్ర అంటేనే ఇష్టమని చెప్పుకొచ్చింది.

‘మీరు నటించిన సినిమాల్లో మీ మనసుకు బాగా నచ్చిన పాత్ర? అని ప్రశ్నించగా.. ‘బాహుబలి’ చిత్రంలోని శివగామి పాత్ర అని ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments