Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టర్ తేజ నాతో సిగరెట్ కాల్పించారు... పాత్ర రీత్యా స్మోక్ చేశా : కేథరిన్

రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ జంటగా నటించి ఇటీవల విడుదలైన చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. ఈ చిత్రంలో ఓ చిన్నపాత్రలో మరో హీరోయిన్ కేథరిన్ కూడా కనిపిస్తుంది. ఆమె కనిపించే సమయంలో సిగరెట్ కాల్చుతూ ఉంటుంద

Webdunia
మంగళవారం, 15 ఆగస్టు 2017 (10:40 IST)
రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ జంటగా నటించి ఇటీవల విడుదలైన చిత్రం 'నేనే రాజు నేనే మంత్రి'. ఈ చిత్రంలో ఓ చిన్నపాత్రలో మరో హీరోయిన్ కేథరిన్ కూడా కనిపిస్తుంది. ఆమె కనిపించే సమయంలో సిగరెట్ కాల్చుతూ ఉంటుంది. దీనిపై కేథరిన్ వివరించారు.
 
ఈ సినిమాలో హీరోయిన్‌తో సమానమైన పాత్ర తనదని చెప్పింది. తాను పోషించే పాత్ర ‘పవర్ ఫుల్’ అని అనుకుంటే, అది ఎంత చిన్నపాత్ర అయినా సరే, చేసేస్తానని కేథరిన్ చెప్పింది. సినిమాలో తాను పోషించిన పాత్ర ద్వారా తనలోని నటి పూర్తిగా బయటకు వచ్చిందని చెప్పుకొచ్చింది.
 
‘నేనే రాజు నేనే మంత్రి  సినిమాలో ఆమె సిగిరెట్ తాగడం గురించి ప్రస్తావించగా.. ‘పాత్ర స్వభావం రీత్యా స్మోక్ చేయాల్సి వచ్చింది. నిజ జీవితంలో నాకు అలాంటి అలవాట్లు లేవు. ఈ సినిమా కోసం దర్శకుడు తేజ గారు నాతో సిగిరెట్ కాల్పించారు. ఈ సీన్ చేసే సమయంలో కొంచెం ఇబ్బంది పడ్డా’ అని కేథరిన్ చెప్పుకొచ్చింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments