ఎన్టీఆర్-మహేష్ బాబుతో రాజమౌళి భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ?

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఏంటా? అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చసాగుతోంది. రాజమౌళి బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్త

Webdunia
శనివారం, 15 జులై 2017 (17:19 IST)
బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఏంటా? అనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చసాగుతోంది. రాజమౌళి బాహుబలి తర్వాత బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తారని.. తెలుగులో ఎన్టీఆర్-మహేష్ బాబు కాంబినేషన్లో మరో మల్టీస్టారర్ చేసే ఛాన్స్ ఉందనే వార్త వినిపిస్తోంది. అయితే ఈ వార్తలో నిజం లేదనే వార్త కూడా వినిపిస్తోంది. 
 
రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కథను పూర్తిచేసే పనిలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారట. కథ పూర్తి కాగానే నటీనటుల ఎంపిక మొదలవుతుందని సమాచారం.
 
ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ప్రకటించారు. దీంతో రాజమౌళి తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తోనే ఉంటుందని.. అయితే మహేష్ బాబు కూడా ఆ సినిమాలోనే వుంటారని టాక్. ఎన్టీఆర్, మహేశ్‌బాబుతో రాజమౌళి మల్టీస్టారర్‌గా భారీ బడ్జెట్‌తో సినిమా తీయబోతున్నారని.. ఈ సినిమా కూడా బంపర్ హిట్ కావడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

ఏపీపై మొంథా తుఫాను తీవ్ర ప్రభావం : బాబు - పవన్ ఉన్నతస్థాయి సమీక్ష

నా చావుకి నా భార్య ఆమె ప్రియుడే కారణం: భర్త సూసైడ్

కోస్తా జిల్లాల జాతీయ రహదారులపై వాహనాల రాకపోకలు బంద్

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025: విశాఖపట్నంలో మైదాన్ సాఫ్ కార్యక్రమం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments