Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ జాకెట్‌లో చేతులు పెట్టిన హీరో ఎవరు? తర్వాత ఏం జరిగింది?

తెలుగు పరిశ్రమలో హీరోగా, కమెడియన్‌గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధాకర్. అయితే ఈ హీరోకి ఒక ప్రముఖ హీరోయిన్ చుక్కలు చూపించింది. అసలు విషయం ఏంటంటే... హీరోగా కెరియర్ ప్రారంభించిన స

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (09:47 IST)
తెలుగు పరిశ్రమలో హీరోగా, కమెడియన్‌గా తన కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సుధాకర్. అయితే ఈ హీరోకి ఒక ప్రముఖ హీరోయిన్ చుక్కలు చూపించింది. అసలు విషయం ఏంటంటే... హీరోగా కెరియర్ ప్రారంభించిన సమయంలో తమిళ ఇండస్ట్రీలో హీరోగా సుధాకర్ ఛాన్స్ సంపాదించుకున్నాడు. తన పక్కన హీరోయిన్‌గా అగ్రనటి రాధిక ఎంపికైంది. అయితే తన పక్కన హీరోయిన్‌గా రాధిక అనే సరికి కాస్త భయపడ్డారట. కారణం ఏంటంటే ఆమె ఎం.ఆర్.రాధ గారి కూతురు కావడంతో చాలా భయపడ్డాడట. షూటింగ్ ప్రారంభమైంది.
 
ఆ సినిమా షూటింగ్‌ మొదటి రోజు సుధాకర్‌ హీరోయిన్‌ రాధికను ఎత్తుకునే సీన్ ఉందట. ఆ సీన్‌ చేస్తున్నప్పుడు సుధాకర్‌ కాస్త ఇబ్బందికి లోనయ్యాడట. అయినా దర్శకుడు ఎట్టి పరిస్థితుల్లో అదే సీన్‌ను చిత్రీకరించాలని భావించడంతో చేసేది లేక సుధాకర్‌ కూడా ఆ సీన్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సినిమా షూటింగ్ ప్రారంభమైందట. ఇద్దరి మధ్య తొలి సీన్‌లో రాధిక పరుగెత్తుకుంటూ సుధాకర్ దగ్గరికి రాగానే ఎత్తుకుని తిప్పాలి. అయితే ఆమెను ఎత్తుకున్న సమయంలో ఆమె జాకెట్‌లో సుధాకర్‌ చేతులు పెట్టాడట. 
 
దీంతో రాధికకు విపరీతంగా కోపం వచ్చి చెంపపై లాగి పెట్టి కొట్టిందట. దీంతో మొదటి రోజే ఇలా అయ్యిందేమిటిరా నాయనా అనుకున్నారట సుధాకర్. షూటింగ్‌లో అంతా ఉండగా ఆమె కొట్టడంతో సుధాకర్‌ చిన్నబుచ్చుకున్నాడట. ఈ విషయాన్ని సుధాకర్‌ స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో చాలానే సినిమాలు వచ్చాయి. అలా వెళ్తూ వెళ్తూ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగిందని చెప్పారు. అప్పటి నుంచి షూటింగ్‌లో ధైర్యంగా ఉండేవాడినని చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments