Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాట్‌ సీన్‌లో శ్రీముఖి... హాట్ నటి అనిపించుకుంటుందట...

తెలుగు నటి అయిన శ్రీముఖి.. మోడల్‌రంగంలో ప్రవేశించి బాలీవుడ్‌లో హంటర్‌ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె నవీన్‌ మేడారం దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఓ హా

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (21:57 IST)
తెలుగు నటి అయిన శ్రీముఖి.. మోడల్‌రంగంలో ప్రవేశించి బాలీవుడ్‌లో హంటర్‌ చిత్రంలో నటించింది. ఆ తర్వాత తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె నవీన్‌ మేడారం దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఓ హాట్‌ టాపిక్‌ కథాంశంలో ఈమె నటిస్తోంది. నిజామాబాద్‌కు చెందని ఈ నటి ఆ ప్రాంతానికి చెందిన దర్శకుడే ఈమెను సెలక్ట్‌ చేశాడు. 
 
బి.టెక్ చదివిన ఈమె మోడలింగ్‌పై మోజుతో ఈ రంగంలోకి ప్రవేశించిది. అయితే.. బుల్లితెరలోనూ కొన్ని ప్రోగ్రామ్‌లు చేసింది. రేష్మి, అనసూయల తరహాలో గ్లామర్‌గా కన్పించేందుకు సిద్ధమైంది. కాగా, తాజాగా రూపొందబోయే నవీన్‌ చిత్రం తెలంగాణ నేపథ్యానికి చెందిన కథ. ఇందులో కాస్త శ్రుంగార పాళ్ళు పాత్రలో వున్నాయనీ.. కథ నచ్చి చేయడానికి సిద్ధమని ప్రకటించింది. మరి సినిమా విడుదలకు ముందు ఆమె ఎటువంటి గెటప్‌ వేస్తుందో తెలియనుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

TSPSC-గ్రూప్ 3 పరీక్ష- కీ పేపర్స్ విడుదల.. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు

ఖమ్మం పాఠశాలలో ఒకే ఉపాధ్యాయుడు- ఒకే ఒక విద్యార్థి

Modi: విశాఖపట్నంలో ప్రధాని గ్రాండ్ రోడ్ షో.. పూల వర్షం కురిపించిన ప్రజలు

నీతో మాట్లాడాలి రా అని పిలిచి మహిళా జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : ఆ మూడు పార్టీలకు అగ్నిపరీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments