Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.4.97 కోట్ల పన్ను ఎగ్గొట్టిన రాధిక.. పన్ను కట్టకుంటే శరత్ కుమార్ అరెస్టు?

ప్రముఖ సీనియర్ సినీ నటి రాధిక సారథ్యంలోని రాడాన్ మీడియా నెట్‌వర్క్ భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడింది. ఆ పన్ను మొత్త విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ.4.97 కోట్లు. ఈ మేరకు పన్ను ఎగవేసినట్టు ఐటీ అధికారుల

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (13:48 IST)
ప్రముఖ సీనియర్ సినీ నటి రాధిక సారథ్యంలోని రాడాన్ మీడియా నెట్‌వర్క్ భారీ మొత్తంలో పన్ను ఎగవేతకు పాల్పడింది. ఆ పన్ను మొత్త విలువ ఎంతో తెలుసా? ఏకంగా రూ.4.97 కోట్లు. ఈ మేరకు పన్ను ఎగవేసినట్టు ఐటీ అధికారుల విచారణలో కూడా రాధిక అంగీకరించారు. దీంతో ఆమెతో పాటు.. రాడాన్ సంస్థపై కొరఢా ఝుళిపించేందుకు ఐటీ శాఖ సిద్ధమైంది. 
 
ముఖ్యంగా ఆర్కేనగర్‌ ఎన్నికల సందర్భంగా అధికార అన్నాడీఎంకే నాయకుల నుంచి భారీగా నగదును అందుకుని ఆ పార్టీ అభ్యర్థి దినకరన్‌కు చివరిక్షణంలో శరత్‌కుమార్‌ మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు శరత్‌కుమార్‌ నివాసంతో పాటు, ఆయన సతీమణి రాధిక నడుపుతున్న రాడాన్ సంస్థ కార్యాలయంలో కూడా సోదాలు జరిపారు. 
 
రెండుసార్లు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం వారిద్దరూ ఐటీ శాఖ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో రాడాన్ సంస్థ రూ.4.97 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు తేలిందని ఐటీ వర్గాలు తెలిపాయి. కాగా, ఆ మొత్తం చెల్లించేందుకు రాధిక, శరత్ కుమార్‌ అంగీరించినట్లు సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments