Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బిస్తే.. ఆన్‌ కెమెరా ముందు 10 మందితో కూడా చేస్తా.. పోర్న్‌స్టార్ అనిపించుకోవాలని వుంది: స్వాతి నాయుడు

స్వాతి నాయుడు. తెలుగు సన్నీ లియోన్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో న్యూడ్ వీడియోలు పోస్ట్ చేసి మంచి పాపులర్ అయింది. తాను చెప్పదలచుకున్నది.. చేయ దలచుకున్న పనిని నిర్భయంగా, నిర్మొహమాటంగా చేస

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2017 (13:17 IST)
స్వాతి నాయుడు. తెలుగు సన్నీ లియోన్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో న్యూడ్ వీడియోలు పోస్ట్ చేసి మంచి పాపులర్ అయింది. తాను చెప్పదలచుకున్నది.. చేయ దలచుకున్న పనిని నిర్భయంగా, నిర్మొహమాటంగా చేస్తుంది.. చెప్తుంది కూడా. అలాంటి స్వాతి నాయుడు.. ఓ ఆన్‌లైన్ సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన మనసులోని అనేక విషయాలను బోల్డ్‌గా వెల్లడించింది. ఆ వివరాలను పరిశీలిస్తే... 
 
డబ్బులిస్తే ఎలాంటి పని అయినా చేసేందుకు సిద్ధమని తెలిపింది. వ్యభిచారం చేయడం తప్పుకాదని చెప్పింది. అదేసమయంలో ఆన్ కెమెరా ముందు పది యువకులతో కలిసి శృంగారం చేసేందుకు కూడా సిద్ధమని సంచలన ప్రకటన చేసింది. అదేసమయంలో సన్నీ లియోన్‌లా పోర్న్ స్టార్‌ అనిపించుకోవాలని ఉందన్నారు. అపుడే చిన్న పిల్లోడి నుంచి వృద్ధుడి వరకు గుర్తు పెట్టుకుంటారని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే... తనకు సరైన అవకాశాలు రాలేదనీ, అందుకే బ్లూ ఫిల్మ్స్‌లో నటించాలని భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా.. నాలుగేళ్ళుగా అవకాశాల కోసం ఎందురు చూశాను. మధ్యలో వస్త్ర దుకాణం కూడా పెట్టాను. కానీ ఫలితం దక్కలేదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత మేరకు.. అందాలు పది మందికి చూపించి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందులో తప్పేముందని స్వాతి నాయుడు ఎదురు ప్రశ్నించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

భర్తకి 12 మంది స్త్రీలతో వివాహేతర సంబంధం, భార్యను 8 సార్లు కత్తితో పొడిచాడు

ఐఫోన్‌లో షూట్ చేస్తే రీల్స్ ఎక్కువగా వస్తాయనీ.. యువకుడి గొంతు కోశారు..

లాక్కెళ్లి గదిలో బంధిస్తే.. పారిపోయేందుకు యత్నించగా హాకీ స్టిక్‌తో తలపై కొట్టారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

తర్వాతి కథనం