Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధికా ఆప్టే పర్చేద్ సీన్స్.. సీడీల అమ్మకాలు జోరు.. షాక్ తిన్న కబాలి హీరోయిన్

నందమూరి బాలకృష్ణతో లెజెండ్, లయన్ లాంటి సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే, కబాలీలో రజినీకాంత్‌తో రొమాన్స్ చేసింది. రాధికా ఆప్టే బాలీవుడ్ సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్‌, బోల్డ్ సీన్స్‌లో బాగా మంచి పేరు క

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (17:53 IST)
నందమూరి బాలకృష్ణతో లెజెండ్, లయన్ లాంటి సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే, కబాలీలో రజినీకాంత్‌తో రొమాన్స్ చేసింది. రాధికా ఆప్టే బాలీవుడ్ సినిమాలతో పాటు షార్ట్ ఫిలిమ్స్‌, బోల్డ్ సీన్స్‌లో బాగా మంచి పేరు కొట్టేసింది. బోల్డ్ సినిమాల్లో నటించడమే కాకుండా బోల్డ్‌గా ప్రవర్తించే రాధికా ఆప్టే.. అజయ్ దేవగన్ ప్రొడ్యూస్ చేసిన ఇంటర్నేషనల్ ఫిలిం, పర్చేద్‌లో అదిల్ హుస్సేన్‌తో నగ్నంగా, సన్నిహితంగా నటించింది. 
 
ఈ ఫిలింకు ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ మెల్బోర్న్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రశంసలు లభించాయి. ఈ సినిమా భారతదేశంలో విడుదల కోసం ఉద్దేశించినది కాదు. ఈ హాట్ భామ పర్చేడ్ అనే చిత్రం లో హాట్ హాట్ నటించిన సన్నివేశాలను పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. ఆ సీడీలకు పర్చేద్ అని కాకుండా "రాధికా ఆప్టే సెక్స్ సీన్స్'' అనే పేరు కూడా పెట్టారు. ఇది విని రాధికా ఆప్టే షాక్ అయ్యిందట. 
 
మామూలుగానే పోర్న్ సీడీలకు బాగా గిరాకీ ఉంటుంది. అంటువంటిది సినిమా హీరోయిన్ సీన్స్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాములుగా పోర్న్ సీడీలకు ఉండే ధర కన్నా రాధికా సీడీలకు ధర ఎక్కువట. అయినాగానీ కొనేవారి సంఖ్య మాత్రం రోజురోజుకి పెరుగుతుందట. అదన్నమాట రాధికా ఆప్టే సీడీల సంగతి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌తో ఎందుకు పెట్టుకుంటారు.. కాలుదువ్వితే నష్టపోయేది మీరే.. పాక్‌కు క్లాస్ పీకిన ఐఎంఎఫ్

పాకిస్థాన్‌లో లష్కర్ తోయిబా ఉగ్రవాది కాల్చివేత!!

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం