Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్ మీడియాలో వైరల్ అయిన రాధికా ఆప్టే హాట్ డ్యాన్స్ రిహార్సల్ - (వీడియో)

కబాలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన రాధికా ఆప్టేకు సంబంధించిన ఓ హాట్ డ్యాన్స్ రిహార్సల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత్రకు తగిన అభినయంతో ఆ పాత్ర కోసం ఎలాగైనా నటించేందు

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (15:31 IST)
కబాలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన రాధికా ఆప్టేకు సంబంధించిన ఓ హాట్ డ్యాన్స్ రిహార్సల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాత్రకు తగిన అభినయంతో ఆ పాత్ర కోసం ఎలాగైనా నటించేందుకు వెనుకాడని రాధికా ఆప్టేకు చెందిన ఓ సెక్స్ వీడియో లీకై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యూడ్ నటించేందుకు ఈమె సై అంటోంది. 
 
ఇందుకు అడ్డు చెప్పే విశ్లేషకులకు కూడా కౌంటర్ ఇచ్చింది. నగ్నంగా నటించడం నా స్వేచ్ఛ అంటూ కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలో రాధికా ఆప్టే నృత్య దర్శకుడు టెరన్స్ లూయిస్‌తో చేసిన ఓ డ్యాన్స్ రిహార్సల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ డ్యాన్స్ రిహార్సల్ ప్రముఖ గాయని ఆశాభోష్లేను సత్కరించే దిశగా ముంబైలో జరుగనున్న కార్యక్రమంలో రాధికా ఆప్టే డ్యాన్స్ ప్రోగామ్ ఉంటుంది. ఇందుకోసమే రాధికా డ్యాన్స్ రిహార్సల్ చేస్తోంది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. మీరూ చూడండి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం