Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రత్తాలు' బికినీ వేస్తే అదిరిపోవాల్సిందే... టూపీస్ దుస్తుల్లో లక్ష్మీరాయ్ హంగామా

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఖైదీ నం.150'. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ ఓ ఐటమ్ సాంగ్‌లో నటించింది. 'రత్తాలు.. ఓసేసి రత్తాలు' అంటూ సాగే ఈ పాటతో లక్ష్మీరాయ్ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఐటెమ్‌సాంగ్స

Webdunia
మంగళవారం, 3 జనవరి 2017 (14:28 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఖైదీ నం.150'. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ ఓ ఐటమ్ సాంగ్‌లో నటించింది. 'రత్తాలు.. ఓసేసి రత్తాలు' అంటూ సాగే ఈ పాటతో లక్ష్మీరాయ్ లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఐటెమ్‌సాంగ్స్ చేసినా ట్రెండ్‌కి తగ్గట్టుగా ఛేంజ్ కావడంతో లక్ష్మీ గ్లామర్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు బిజీగా అవుతూవస్తోంది. 
 
రీసెంట్‌గా చిరంజీవితో స్పెషల్‌గా డ్యాన్స్‌లేసిన ఈ అమ్మడు, మరో అడుగు ముందుకేసింది. ఏకంగా టూపీస్ బికినీలో హంగామా చేసింది. తన ఒంపుసొంపుల వయ్యారాలతో తన వయసింకా 20 ఏళ్లే అంటూ చెప్పే ప్రయత్నం చేసింది. 
 
తాజాగా లక్ష్మీరాయ్ బికినీ స్టిల్స్ ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ 'జూలీ 2'లోనివిగా చెబుతున్నారు సినీ లవర్స్. ఉద్దేశ్యపూర్వకంగానే 'జూలీ 2' చిత్ర యూనిట్ లీక్ చేసిందనే వాదనా లేకపోలేదు. మొత్తానికి ఇటు ఖైదీ.. అటు జూలీ2 మూవీలకు ప్రమోషన్స్‌ స్పీడ్‌గానే సాగుతోందన్న సెటైర్లు లేకపోలేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments