Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అన్ స్టాటపబుల్ బాలయ్య" షోకు "పుష్ప"రాజ్

Webdunia
మంగళవారం, 21 డిశెంబరు 2021 (11:48 IST)
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్రహీరోలు నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్‌లు మరోమారు ఒకే వేదికపై కనిపించనున్నారు. ప్రైవేట్ ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో బాలకృష్ణ "అన్ స్టాపబుల్ బాలయ్య" అనే షోను చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరుకానున్నారు. 
 
ఈ షోలో ఇప్పటికే మోహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి తదితరులు వచ్చి సందడి చేశారు. ఇటీవల మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు గోపిచంద్ మలినేనిలు కూడా హాజరై ఆటపట్టించారు. వీరిద్దరికి సంబంధించిన షో ఈ నెల 24వ తేదీన టెలికాస్ట్ కానుంది. 
 
ఈ నేపథ్యంలో "అఖండ" చిత్రంతో బాలయ్య, "పుష్ప" చిత్రంతో అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టారు. ఇపుడు వీరిద్దరూ కలిసి ఒకే వేదికను షేర్ చేసుకోనున్నారు. కాగా అల్లు అర్జున్ ఇప్పటికే "అఖండ" ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన నందమూరి అభిమానులు ఖుషీ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

నేను సీఎం చంద్రబాబును కాదమ్మా.. డిప్యూటీ సీఎం పవన్‌ను : జనసేన చీఫ్

జైలులో భర్త హత్య కేసు నిందితురాలు... ఎలా గర్భందాల్చిందబ్బా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments