Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగాళ్లు కనుబొమ్మలు షేవ్ చేసుకుంటే ఎలా ఉంటుంది.. ప్రియాంకను అడిగిన సెలెబ్రిటీ

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ టీవీ సిరీస్‌ క్వాంటికో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా క్వాంటికో-2 కూడా ప్రారంభమైంది. ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా అలెక్స్ పారిష్ ప

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (14:05 IST)
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించిన అమెరికన్ టీవీ సిరీస్‌ క్వాంటికో ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా క్వాంటికో-2 కూడా ప్రారంభమైంది. ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా అలెక్స్ పారిష్ పాత్రలో కనిపించనుంది. సెకండ్ సీజన్లో ప్రియాంక చోప్రా మరింత హాట్ లుక్‌తో కనిపించింది.

ఫస్ట్ సీజన్లో సింగిల్ పీస్ బికినీ ధరించిన ప్రియాంక... ఈ సారి దాని సైజ్ మరింత తగ్గించి 2 పీస్ బికినీలో సూపర్ హాట్‌గా దర్శనమిచ్చి అభిమానులకు కనువిందు చేసింది. అమెరికా బుల్లితెరను తన హాట్ అందాలతో మరింత హీటెక్కించింది. 
 
ఈ సిరీస్ షూటింగ్ నిమిత్తం అమెరికాలో ఉన్న ఆమెను, ఇటీవల ఒక సెలబ్రిటీ ఆమెపై పొగడ్తల వర్షాన్నికురిపించాడు. ముఖ్యంగా ప్రియాంక కళ్లు .. కనుబొమల షేప్ ఎంతో ఆకర్షణీయంగా వున్నాయంటూ ప్రశంసలు తెలియజేశాడు. మగవాళ్లు కూడా అలా కనుబొమలు షేప్ చేసుకుంటే ఎలా ఉంటుందనే విషయాన్ని ఆయన ప్రియాంక దగ్గర ప్రస్తావించాడు.

''అలాంటి పనులు మాత్రం చేయకండి .. చాలా చిరాగ్గా ఉంటుంది'' అని ఆమె సమాధానమిచ్చిందట. కొన్ని పనులు అమ్మాయిలు చేస్తేనే బాగుంటుంది .. వాటిని అబ్బాయిలు ఫాలో కాకూడదని నవ్వుకుంటూ చెప్పింది. మేకప్ వేసుకుని ప్రత్యేకంగా తయారయ్యే అబ్బాయిలంటే తనకి అస్సలు ఇష్టం ఉండదంటోందీ ఈ భామ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

ఘోరం: పాశమైలారం రియాక్టర్ భారీ పేలుడులో 13 మంది మృతి

రూ. 2.5 కోట్లతో పెళ్లి, 500 సవర్ల బంగారంలో మిగిలిన 200 సవర్లు ఎప్పుడు?: నవ వధువు ఆత్మహత్య

శ్రీశైలం లడ్డూలో చచ్చిన బొద్దింక: ఆ బొద్దింక ఎలా వచ్చిందో చూస్తున్నారట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments