Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఫేస్‌బుక్ హ్యాక్ అయ్యింది.. ప్రభాస్ ప్రకటన

Webdunia
శుక్రవారం, 28 జులై 2023 (11:50 IST)
ప్రస్తుతం భారతదేశపు అతిపెద్ద స్టార్‌లలో ఒకరైన ప్రభాస్ ఫేస్‌బుక్ హ్యాకింగ్‌కు గురైంది. ప్రభాస్ ఫేస్‌బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందనే విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. "అందరికీ నమస్కారం, నా ఫేస్‌బుక్ హ్యాక్ అయ్యింది."   అని ప్రభాస్ తన అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రభాస్ తెలియజేశారు.
 
కొన్ని గంటల్లో సమస్య పరిష్కారమవుతుందని ప్రభాస్ టీమ్ పేర్కొంది. ప్రభాస్ ప్రధానంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తన అభిమానులతో పంచుకోవడానికి ఉపయోగిస్తారు. 
 
ఇక ప్రభాస్ టీమ్ అతని Facebook పేజీని నిర్వహిస్తుంది. ప్రభాస్‌కు ఫేస్‌బుక్‌లో 24 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం "సలార్", "కల్కి"చిత్రాలలో నటిస్తున్నారు. వీటిలో సలార్ సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంట్‌లో తోపులాట : రాహుల్ గాంధీపై కేసు నమోదు

తితిదే డైరీలు - క్యాలెండర్లు ఆన్‌లైన్‌లో విక్రయం : బీఆర్ నాయుడు

వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‍పై కేసు...

క్రైస్తవుడని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది : డిప్యూటీ సీఎం ఉదయనిధి

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments