Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీదేవి భర్తతో పూజాహెగ్దేకేం పని?

Webdunia
శనివారం, 23 నవంబరు 2019 (20:27 IST)
నాజూకు నడుముతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది పూజా హెగ్డే. హీరోల కన్నా హీరోయిన్‌గా పూజా హెగ్డే ఉందంటే చాలు థియేటర్ ముందు అభిమానులు బారులు తీరుతున్నారు. అయితే గత సంవత్సరం తెలుగులో వరుసపెట్టి సినిమాలు చేసినా ఇప్పుడు మాత్రం కాస్త వెనకబడింది పూజ.
 
బాలీవుడ్ వైపు ఎక్కువగా దృష్టి పెట్టడమే ఇందుకు కారణమంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే పూజా హెగ్డేకి విజయం వరించినా కాలం మాత్రం కలిసి రావడం లేదని ఆమె స్నేహితులే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతాఇకి పూజా చేతిలో అన్ని భాషలలో కలిపి రెండుమూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి.
 
వీటి షూటింగ్ అయిపోతే పూజా ఫ్రీ అయిపోతుంది. ఇలాంటి సమయంలో పూజా హెగ్డే బోనీ కపూర్‌తో భేటీ అయ్యిందట. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. బోనీ కపూర్ సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఆయన సినిమాల్లో అవకాశం కోసమే పూజా ఆయన్ని కలిసిందని కొందరు అంటుంటే బోనీ కపూరే పూజని కలిశారని అభిమానులు ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో నిజమేదో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments