Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేజీపైనైనా సరే.. అందాల ఆరబోతకు హద్దెందుకు.. పాయల్ లిప్ లాక్!

Webdunia
సోమవారం, 23 మే 2022 (15:10 IST)
ఆర్ఎక్స్ 100 సినిమాతో అందాలను ఆరబోసిన పాయల్ రాజ్ పుత్.. ప్రస్తుతం ఆది సాయికుమార్ సినిమాతో పాటు మరో సినిమాలో నటిస్తోంది. 
 
తాజాగా స్టేజ్‌పైనే తన బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చేసింది. రెండేళ్ల కిందట వాలెంటైన్స్‌ డే సందర్భంగా పాయల్ తన బాయ్‌ఫ్రెండ్‌ సౌరభ్ దింగ్రను పరిచయం చేసింది. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
కాగా ఎన్టీఆర్ కథానాయకుడు , వెంకీ మామ , డిస్కోరాజా సినిమాల్లో నటించింది పాయల్‌..  ఆర్‌ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ పంజాబి బ్యూటీ తొలి సినిమా హిట్ తర్వాత వరుస ప్రాజెక్టులతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. సినిమాలో అయినా ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా అందాల ప్రదర్శనకు వెనుకడుగు వేసే ప్రసక్తేలేదంటూ దూసుకుపోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments