Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిశ్చితార్థం.. మధ్యలో డిన్నర్ వెళ్లిన పరిణితి చోప్రా-రాఘవ్ జంట (video)

Webdunia
సోమవారం, 8 మే 2023 (12:01 IST)
Parineethi Chopra_Raghav
బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త  బిటౌన్‌లో హల్ చల్ చేస్తోంది. తాజాగా ఈ జంట డిన్నర్‌కు వెళ్లింది. రెస్టారెంట్‌లో ఈ ఇద్దరినీ చూసిన అక్కడున్న వారు పెళ్లి గురించి అడుగుతూ శుభాకాంక్షలు తెలిపారు. 
 
అయితే, ఎలాంటి వివరాలు వెల్లడించని జంట వారికి కృతజ్ఞతలు చెప్పారు. కాగా, ఈ నెల 13న కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుందని సమాచారం. అయితే తమపెళ్లి గురించి పరిణీతి, రాఘవ ఇప్పటిదాకా పెదవి విప్పడం లేదు.  అక్టోబర్ చివర్లో వీరి పెళ్లి జరుగుతుందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విషాదం.. పెళ్లి కాలేదని రైలుకిందపడి వైద్యుడి ఆత్మహత్య

తెలంగాణాలో రేపటి నుంచి బెండు తీయనున్న ఎండలు!

అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త (Video)

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments