Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.25లక్షలు ఇస్తాను.. భార్యగా వుంటావా.. నీతూ చంద్రకు ఆఫర్

Webdunia
గురువారం, 14 జులై 2022 (12:24 IST)
నీతూ చంద్ర సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. వేతనం తీసుకుని భార్యగా వుండేందుకు నెలకు రూ.25లక్షలు ఇస్తానని ఓ వ్యాపారవేత్త తనకు ఆఫర్ చేశాడని పేర్కొంది. తనకు శాలరీడ్ వైఫ్ కోసం ప్రపోజ్ చేశాడని తెలిపింది. 
 
13 జాతీయ అవార్డులు గెలుచుకున్న వారితో పనిచేసినప్పటికీ తనకిప్పుడు చేతిలో పనిలేదని, తన వద్ద ఇప్పుడు డబ్బు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ ఆడిషన్ సందర్భంగా పేరున్న ఓ కాస్టింగ్ డైరెక్టర్ తనను ఓ గంటలోనే రిజక్ట్ చేశాడని చెప్పుకొచ్చింది. 
 
కాగా, 2005లో "గరం మసాలా" సినిమాతో నీతూ బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అందులో ఆమె ఎయిర్‌హోస్టెస్ పాత్ర పోషించింది. ఆ తర్వాత  ట్రాఫిక్ సిగ్నల్, వన్ టూ త్రీ, ఓయ్ లక్కీ లక్కీ ఓయ్, అపార్ట్‌మెంట్, 13బి వంటి చిత్రాలలో నటించింది. 
 
షెఫాలీ షా, రాహుల్ బోస్, సుమీత్ రాఘవన్‌లతో కలిసి చివరిసారి కుచ్ లవ్ జైసా సినిమాలో కనిపించింది. ఆమె నటించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ సినిమా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. నీతూ చిత్రం మిథిలా మఖాన్ కూడా జాతీయ అవార్డు అందుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్ - శనివారం వరుడు ఆత్మహత్య!

ఇజ్రాయేల్ టూరిస్ట్ మహిళపై సామూహిక అత్యాచారం

రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం - మిస్టరీ మరణాలుగా మిగిలిపోవు!!

విశాఖపట్టణంలో ఎన్నారై టెక్కీ అనుమానాస్పద మృతి!!

పీటీ వారెంట్‍‌పై కర్నూలు నుంచి భవానీపురం పీఎస్‌కు పోసాని తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments