Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోబోలో అక్షయ్ కుమార్ మేకప్ కోసం రూ.3 - 4 కోట్లు ఖర్చు

Webdunia
శుక్రవారం, 13 మే 2016 (16:27 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'రోబో 2.0'. రూ.350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో దర్శకుడు చాలావరకు బాలీవుడ్ నటులనే ఎంపికచేసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇకపోతే ఈ చిత్రం గ్రాఫిక్స్ కోసమే నిర్మాతలు దాదాపు రూ.వంద కోట్లు ఖర్చు చేస్తున్నారట.
 
కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అక్షయ్ కాకిలా డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే అక్షయ్ కుమార్‌ మేకప్ అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే దిమ్మ దిరిగిపోవాల్సిందే. ఈ మేకప్ చేయడానికి దాదాపు రూ.3 నుండి రూ.4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయట. అవతార్ సినిమాకు మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన సియాన్ పుట్... అక్షయ్ కుమార్‌కు మేకప్ వేస్తున్నాడట. ఈ మేకప్‌కి దాదాపు 6 గంటల సమయం పడుతుండట. ఈ సినిమాకు సంబంధించి అక్షయ్ కొత్త లుక్ ఇటీవల విడుదలైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

డెలివరీ బాయ్ గలీజు పనిచేశాడు... లిఫ్టులో మూత్ర విసర్జన

మెస్‌‌లో వడ్డించే అన్నంలో పురుగులు.. ఆంధ్రా వర్శిటీ విద్యార్థుల నిరసన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments