Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ మూవీకి జ‌క్క‌న్న పెట్టిన టైటిల్ ఇదేనా..?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి...యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ స

Webdunia
శనివారం, 12 మే 2018 (18:21 IST)
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి...యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రి-ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ - చ‌ర‌ణ్ బాక్స‌ర్స్‌లా క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం పైన రామ్ చ‌ర‌ణ్ స్పందిస్తూ.. ఆ ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని తేల్చేసారు. 
 
ఇదిలావుంటే... ఈ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... ఈ మూవీకి 'ఇద్దరూ ఇద్దరే' అనే టైటిల్‌ను రాజమౌళి పరిశీలిస్తున్నార‌ని. ఎన్టీఆర్ .. చరణ్ పాత్రలు రెండూ సమానంగా ఉంటాయట. ఈ రెండు పాత్రలు కూడా పోటీపడుతూ సమాంతరంగా సాగుతాయి. అందువల్లనే ఈ టైటిల్ అయితే కరెక్ట్‌గా ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.
 
అక్టోబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందే ఈ సినిమాపై అంచ‌నాలు ఏరేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మ‌రి... బాహుబ‌లితో చ‌రిత్ర సృష్టించిన జ‌క్క‌న్న ఈ మూవీతో చ‌రిత్ర‌ని తిర‌గ‌రాస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది: యువతి, తల్లిపై కత్తితో దాడి.. ఆమె మృతి

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

నియంత్రణ రేఖ దాటొచ్చిన పాకిస్థాన్‌ సైన్యానికి భారత్ చేతిలో చావుదెబ్బ!

కంచా అడవిని కాపాడండి-బంజరు భూముల్ని వాడుకోండి- దియా, రేణు దేశాయ్, రష్మీ గౌతమ్ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments