Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవర నుంచి మెలోడీ వచ్చేస్తోంది.. అతిలోక సుందరిగా జాన్వీ కపూర్

సెల్వి
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (22:47 IST)
Devara
ఎన్టీఆర్ మోస్ట్ వెయిటింగ్ పాన్-ఇండియన్ సినిమా దేవర నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న దేవరలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
చార్ట్‌బస్టర్ మొదటి సింగిల్ ఫియర్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రెండో సింగిల్‌ను  ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దానితో పాటు ఆకర్షించే పోస్టర్ కూడా ఉంది. ఈ పోస్టర్‌లో, ఎన్టీఆర్, జాన్వీ కపూర్ రొమాంటిక్ ఫోజులో ఉన్నారు. 
 
ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్‌గా, జాన్వీ కపూర్ తెల్లటి దుస్తులలో అద్భుతంగా ఉన్నారు. ఈ పాటకు బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేశారు. ఈ మ్యాజికల్ మెలోడీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments