Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tabu: పెళ్లి అవసరం లేదు.. బెడ్‌ను పంచుకునేందుకు వ్యక్తి చాలు.. టబు

సెల్వి
గురువారం, 16 జనవరి 2025 (15:11 IST)
సీనియర్ నటి టబు ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందుకు కారణం ఆమె చేసిన కామెంట్లే. జీవితంలోకి సరైన భాగస్వామి రాకపోతే ఎంత నరకం ఉంటుందో ఊహించుకొంటేనే భయమేస్తుంది. దాని కంటే ఒంటరితనమే నయమనిపిస్తుంది అని టబు తన వ్యక్తిగత జీవితంపై అభిప్రాయాలను వెల్లడించింది. 
 
"నా వ్యక్తిగత జీవితంపై రకరకాల మాట్లాడుకుంటారు. వాటిని నేనేమి పట్టించుకోను. వైవాహిక హోదా మనిషి జీవితానికి ముఖ్యం కాదు. ఓ మనిషి లైఫ్‌ను అది డిసైడ్ చేయలేదు. నా లైఫ్ గురించి వేరే వాళ్లు జడ్జ్ చేయడం నాకు అసలు ఇష్టమే ఉండదు" అని టబు వెల్లడించింది. 
 
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు మాట్లాడుతూ.. పెళ్లిపై ఆసక్తి లేదని, ఒక మగవాడితో బెడ్ షేర్ చేసుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాను అని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఇక తన రోజు వారి పని చేయడం సంతోషంగా ఉందని, ఇప్పటికీ కెరియర్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటున్నానని టబు వెల్లడించింది. 
 
అయితే టబు ఇలాంటి కామెంట్లు చేయడంతో నెటిజన్లు ఈమెపై ఫైర్ అవుతూ ట్రోల్స్ చేస్తున్నారు. తప్పుడు ఆలోచనలు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి అని కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టాలో ఫాలోయర్స్ తగ్గారని ఇన్‌ప్లుయెన్సర్ ఆత్మహత్య (Video)

భారత నేవీ త్రిశూల శక్తి - సముద్రంపై - నీటి కింద - అలల మీద...

ఉగ్రవాదులు - అండగా నిలిచేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు : ప్రధాని మోడీ వార్నింగ్

Kanpur: యువజంట నూడుల్స్ తింటుంటే దాడి చేశారు.. వీడియో వైరల్

నీకెన్నిసార్లు చెప్పాలి... నన్ను కలవడానికి ఢిల్లీకి రావాలని? లోకేశ్‌కు ప్రధాని ప్రశ్న!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments