Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరడుగుల హీరోలు కావాలంటున్న నిత్యా మీనన్... ఎందుకంటే?

నిత్యా మీనన్. ఇప్పటివరకు ఈమె హైట్‌కు తగ్గ హీరోలనే వెతుకుతున్నారట దర్శకులు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్ టిఆర్..ఇలా నిత్యామీనన్ కు సరిపోయే హీరోలతోనే ఆమెకు నటించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. చిన్న హీరోలతో చేసి చేసి బోర్ కొట్టేస్తుంది. పెద్ద హీరోలు కావాలి

Webdunia
గురువారం, 15 మార్చి 2018 (19:53 IST)
నిత్యా మీనన్. ఇప్పటివరకు ఈమె హైట్‌కు తగ్గ హీరోలనే వెతుకుతున్నారట దర్శకులు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్ టిఆర్..ఇలా నిత్యామీనన్ కు సరిపోయే హీరోలతోనే ఆమెకు నటించే అవకాశాన్ని కల్పిస్తున్నారు. చిన్న హీరోలతో చేసి చేసి బోర్ కొట్టేస్తుంది. పెద్ద హీరోలు కావాలి..అది కూడా ఆరడుగులు కన్నా ఎత్తు ఉండాలి. ప్రభాస్, రానా వంటి హీరోలతో చేయాలి. నాకు వారిద్దరితో నటించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందని స్నేహితులతో చెబుతోందట నిత్యామీనన్. 
 
ఎప్పుడూ ప్రేమ కథా చిత్రాల్లోనే నాకు ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఇది బోరింగ్‌గా అనిపిస్తోంది. కుటుంబ నేపథ్యం ఉండాలి. అంతేకాదు నా క్యారెక్టర్‌కు ఎక్కువ గుర్తింపు రావాలి. అలాంటి క్యారెక్టర్లే చేయాలనుకుంటున్నానంటోంది నిత్యామీనన్. ఆరడుగుల హీరోతో నటించాలంటే ఇబ్బంది కదా అని స్నేహితులు ఆటపట్టిస్తే అవసరమైతే హీల్స్ వేసుకుంటానని చెబుతోందట నిత్య.
 
తనను సంప్రదించే డైరెక్టర్లందరికీ కూడా ఇదే చెబుతోందట. నాకు ఆరడుగుల హీరోలతో కలిసి నటించే అవకాశం ఇవ్వండని. అయితే ఇప్పటివరకు తెలుగులో నిత్యామీనన్‌కు పెద్ద అవకాశాలేమీ రావడం లేదు. తమిళంలో మాత్రమే ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్.. చైనా అమ్మాయిలతో శారీరక సంబంధం వద్దు : అమెరికా

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఆ బ్లాక్‌లోనే డిప్యూటీ సీఎం పేషీ!! (Video)

వలస విధానం మరింత కఠినతరం : హెచ్1బీ వీసాదారులకు హెచ్చరిక

తెలంగాణాలో రాగల రెండు రోజుల వడగండ్ల వానలు

మధ్యప్రదేశ్‌లో విషాదం : బావిలోని విషవాయువులకు 8 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments