Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఫ్రెండ్స్‌తో క‌లిసి వెళ్లి వ‌స్తున్న మోక్ష‌జ్ఞ... అలా వున్నాడట...

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశం గురించి గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి కానీ.. ఈమ‌ధ్య కాలంలో అస‌లు మోక్ష‌జ్ఞ గురించి ఏ వార్త బ‌య‌ట‌కు రావ‌డం లేదు. బాల‌య్య మాత్రం ఓవైపు ఎన్టీఆర్ బ‌యోపిక్ ప‌నుల్లో, మ‌రోవైపు రాజ‌కీయాల్లో బిజీగ

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (22:24 IST)
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వార‌సుడు మోక్ష‌జ్ఞ సినీ రంగ ప్ర‌వేశం గురించి గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి కానీ.. ఈమ‌ధ్య కాలంలో అస‌లు మోక్ష‌జ్ఞ గురించి ఏ వార్త బ‌య‌ట‌కు రావ‌డం లేదు. బాల‌య్య మాత్రం ఓవైపు ఎన్టీఆర్ బ‌యోపిక్ ప‌నుల్లో, మ‌రోవైపు రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నారు. వీటితో పాటు బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ హాస్ప‌ట‌ల్ పనుల్లో కూడా పాల్గొంటున్నాడు. మోక్ష‌జ్ఞ తొలి చిత్రాన్ని సాయి కొర్ర‌పాటి నిర్మించ‌నున్నార‌ని అప్ప‌ట్లో బాగా వార్త‌లు వ‌చ్చాయి.
 
కానీ... ఈ విష‌యం గురించి అస‌లు బాల‌య్య ప‌ట్టించుకోవ‌డం లేదా అనిపిస్తోంది. ఇదిలాఉంటే... మోక్ష‌జ్ఞ ప్ర‌స్తుతం ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఫ్రెండ్స్‌తో క‌లిసి ఓ రెస్టారెంట్‌కి వ‌స్తున్నాడట‌. బాగా లావుగా క‌నిపిస్తున్నాడ‌ని తెలిసింది. క్రిష్ మాత్రం లావు త‌గ్గితే ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ చిన్న‌ప్ప‌టి పాత్ర‌ను మోక్ష‌జ్ఞ‌తో చేయించాల‌నుకుంటున్నాడ‌ట‌. మ‌రి... లావు త‌గ్గి ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎంట్రీ ఇస్తాడో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments