Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్ - నాని మూవీ టైటిల్ ఇదే..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాని అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున డాన్‌గా న‌టిస్తుంటే... నాని డాక్ట‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టి

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (22:05 IST)
టాలీవుడ్ కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాని అశ్వ‌నీద‌త్ నిర్మిస్తున్నారు. ఇందులో నాగార్జున డాన్‌గా న‌టిస్తుంటే... నాని డాక్ట‌ర్‌గా న‌టిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు అర‌వై శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. నాగ్ - నాని క‌లిసి న‌టిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.
 
ఇక టైటిల్ విష‌యానికి వ‌స్తే... దీనికి దేవ‌దాస్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో నాగ్ - నాని ఇద్ద‌రు న‌టిస్తున్నారు క‌దా మ‌రి దేవ‌దాస్ అని పెట్ట‌డం ఏంటి అనుకుంటున్నారా..? విష‌యం ఏంటంటే... ఒక‌రు దేవ అయితే మ‌రొక‌రు దాస్ అని టాక్ వినిపిస్తోంది. దేవ‌దాసు అనేది క్లాసిక్. మ‌రి.. ఈ సినిమాకి క్లాసిక్ టైటిల్ పెట్టేందుకు నాగ్ ఓకే చెబుతారో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments