Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతు అస‌లు ఏం జ‌రుగుతోంది..?

నాగ‌చైతన్య స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు ఈ రెండు చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థ‌లు పోటీప‌డుతున్నాయి. స‌వ్య‌సాచికి ఇంకా ప‌ది రోజుల వ‌ర్క్ ఉంది. శైల‌జారెడ్డి అల్లుడు ఈ నెల 20కి షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంద

Webdunia
బుధవారం, 4 జులై 2018 (12:58 IST)
నాగ‌చైతన్య స‌వ్య‌సాచి, శైల‌జారెడ్డి అల్లుడు ఈ రెండు చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. అయితే.. ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థ‌లు పోటీప‌డుతున్నాయి. స‌వ్య‌సాచికి ఇంకా ప‌ది రోజుల వ‌ర్క్ ఉంది. శైల‌జారెడ్డి అల్లుడు ఈ నెల 20కి షూటింగ్ కంప్లీట్ చేసుకుంటుంది. అయితే... చైతుని ఓ ప‌ది రోజుల డేట్స్ ఇమ్మ‌ని స‌వ్య‌సాచి టీమ్ అడుగుతోంది. శైల‌జారెడ్డి అల్లుడు టీమ్ మాత్రం మాకు ఈ నెల 20 వ‌ర‌కు డేట్స్ ఇచ్చారు క‌దా మా వ‌ర్కే చేయాలంటున్నారు. 
 
దీంతో ఏం చేయాలో తెలియ‌ని ప‌రిస్థితుల్లో చైతు ఉన్నాడు. ఇక లాభం లేద‌నుకుని నాన్న‌దే నిర్ణ‌యాధికారం అంటూ బాల్‌ని నాగ్ కోర్టులోకి వేసేసాడు. చైతు కోరిక మేర‌కు నాగ్ స‌వ్య‌సాచి సినిమాని రీ-రికార్డింగ్ లేకుండా చూసాడ‌ట‌. మంచి క‌థ బాగా చేసుకోండి అని చెప్పాడ‌ట‌. మ‌రి... ఇంటికి వెళ్లిన త‌ర్వాత చైతుకి ఏం చెబుతాడో..?
 
ఇదిలా ఉంటే... శైల‌జారెడ్డి అల్లుడు ఆగ‌ష్టు 31 రిలీజ్ అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. స‌వ్య‌సాచి ఆగ‌ష్టు 17కి రావ‌చ్చు అంటూ మ‌రో వార్త వ‌స్తోంది. ఒకే హీరో రెండు సినిమాలు ఇంత త‌క్కువ గ్యాప్‌లో వ‌స్తే హీరో కెరీర్‌కి మంచి కాదు. మ‌రి.. నాగ్ ఏ స‌ల‌హా ఇస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శుక్రవారం ప్రీవెడ్డింగ్ షూట్ - శనివారం వరుడు ఆత్మహత్య!

ఇజ్రాయేల్ టూరిస్ట్ మహిళపై సామూహిక అత్యాచారం

రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం - మిస్టరీ మరణాలుగా మిగిలిపోవు!!

విశాఖపట్టణంలో ఎన్నారై టెక్కీ అనుమానాస్పద మృతి!!

పీటీ వారెంట్‍‌పై కర్నూలు నుంచి భవానీపురం పీఎస్‌కు పోసాని తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

తర్వాతి కథనం
Show comments