Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ బుల్లితెర నటిపై రచ్చ... పెళ్లికి ముందే అబార్షన్... అందుకే మొగుడు సూసైడ్ అంటూ...

తమిళ ప్రముఖ బుల్లితెర నటి నందిని భర్త కార్తికేయన్‌ (30) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవటం గతంలో సంచలనమైంది. కార్తికేయన్‌ చెన్నైలో జిమ్‌ను నడిపారు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో ఎనిమిది నెలల కిత్రం నందినిన

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (17:35 IST)
తమిళ ప్రముఖ బుల్లితెర నటి నందిని భర్త కార్తికేయన్‌ (30) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవటం గతంలో సంచలనమైంది. కార్తికేయన్‌ చెన్నైలో జిమ్‌ను నడిపారు. ఆయన మొదటి భార్య చనిపోవడంతో ఎనిమిది నెలల కిత్రం నందినిని వివాహం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొద్దిరోజుల కిత్రం జిమ్‌ను మూసేశారు. ఇటీవల నందిని నుంచి విడిపోయారు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. 
 
అయితే కార్తీకేయన్ తల్లి మాత్రం నందినినే తన కుమారుడి ఆత్మహత్యకు కారణమని అప్పట్లో ఆరోపణలు చేసింది. అయితే నందిని కుటుంబీకులు కార్తీకేయన్ తల్లి ఆరోపణలను కొట్టిపారేశారు. కార్తీకేయన్‍‌కు వేరొక యువతితో సంబంధాలుండటంతోనే నందిని అతనికి దూరమైందని.. కార్తీకేయన్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న యువతి కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు వెల్లడించారు. లక్షల్లో అప్పులు చేసి తిరిగి చెల్లించలేకే కార్తీకేయన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు. 
 
ఈ నేపథ్యంలో కార్తీకేయన్ తల్లి పలు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. కార్తీకేయన్, నందిని ప్రేమించిన కాలంలో ఆమె ఓ నటి అని తమకు తెలియదని.. పెళ్లికి ముందే నందిని తమ ఇంట్లో వున్నారని.. ఆ సమయంలో గర్భం దాల్చి.. అబార్షన్ కూడా చేయించుకున్నానని తన వద్దే నందిని చెప్పినట్లు కార్తీకేయన్ తల్లి వెల్లడించింది. కార్తీకేయన్ వెన్నిలా అనే యువతిని ప్రేమించిన విషయం నందినికి తెలుసు. వెన్నిలా ఆత్మహత్యకు కూడా నందిని కారణమని ఆమె ఆరోపించింది. ఐతే ఆ తర్వాత విషయం చల్లగా చల్లారిపోయింది. నందిని మాత్రం తనదైన స్టయిల్లో బుల్లితెరపై కనిపిస్తూ ముందుకు దూసుకువెళుతోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments