Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలో పడిన సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్?

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (14:17 IST)
సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హోమ్లీ రోల్స్ చేస్తూనే.. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో హీటెక్కిస్తోంది. తాజాగా ఈమెకు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నప్పటికీ.. ఆమె ప్రేమలో పడిందని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 
మృణాల్ ఠాకూర్- గాయకుడు బాద్షా ప్రేమలో వున్నారని సమాచారం. వీరిద్దరూ శిల్పాశెట్టితో కలిసి ఇటీవల దీపావళి పార్టీలో కనిపించారు. ఇక అక్కడ శిల్పా, బాద్‌షాతో కలిసి దిగిన ఒక ఫోటోని మృణాల్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. "ఇద్దరు ఫేవరెట్ వ్యక్తులు" అంటూ పేర్కొన్నారు.
 
ఇక అదే పార్టీ నుంచి లీక్ అయిన ఒక వీడియోలో మృణాల్ అండ్ బాద్‌షా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం నాని సరసన 'హాయ్ నాన్న', విజయ్ దేవరకొండతో 'ఫ్యామిలీ స్టార్' సినిమాల్లో నటిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments