Webdunia - Bharat's app for daily news and videos

Install App

శాండిల్‌వుడ్‌లోకి ఎంట్రీ అవుతున్న మిల్కీ బ్యూటీ

Webdunia
ఆదివారం, 3 మే 2020 (10:49 IST)
తెలుగులో తెల్లపిల్లగా గుర్తింపు పొందిన హీరోయిన్ తమన్నా. ఈ అమ్మడుకు ఇటీవలి కాలంలో తెలుగు, తమిళ భాషల్లో సినీ అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో కన్నడ, మలయాళం వంటి చిత్రసీమలపై కన్నేసింది. ఇందులోభాగంగా, తాజాగా కన్నడంలో ఆమె ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. 
 
నిజానికి గతంలో కన్నడ వెండితెరపై తమన్నా మెరిసింది. అయితే, సినిమాలో హీరోయిన్‌గా మాత్రం కాదు. 'జాగ్వార్', 'కేజీఎఫ్' తొలి భాగం చిత్రాల్లో ఆమె ప్రత్యేక గీతాల్లో నర్తించింది. అంతేకానీ, పూర్తిస్థాయి హీరోయిన్‌గా ఏ శాండిల్‌వుడ్ సినిమాలోనూ న‌టించ‌లేదు. ఈ క్రమంలో ఆమెకు ఓ పాన్ ఇండియా మూవీలో నటించేందుకు ఓ ఛాన్స్ వచ్చిందట. 
 
శాండల్‌వుడ్ వర్గాల సమాచారం మేరకు.. క‌న్న‌డ రాకింగ్‌స్టార్ య‌ష్ హీరోగా న‌ర్త‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌ట‌. పాన్ ఇండియా లెవ‌ల్లో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో హీరోయిన్‌గా త‌మ‌న్నా పేరును పరిశీలిస్తున్నారట. అయితే, దీనికి ఈ మిల్కీ బ్యూటీ సమ్మతించాల్సివుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments