Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిప్ లాక్‌లతో రెచ్చిపోతున్న F2 హీరోయిన్

Webdunia
శనివారం, 14 అక్టోబరు 2023 (23:12 IST)
మెహ్రీన్ పిర్జాదా నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె F2 ద్వారా మంచి హిట్ కొట్టింది. ప్రస్తుతం మెహ్రీన్ మొదటిసారి టెలివిజన్ సిరీస్‌లో నటించింది.
 
సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ మినీ సిరీస్‌లో మెహ్రీన్ ‘సంజన’గా కనిపించింది. ఈ సిరీస్‌కు సంబంధించిన అన్నీ ఎపిసోడ్‌లు విడుదలయ్యాయి. ఈ సిరీస్‌లో మెహ్రీన్ బోల్డ్‌గా నటించింది. ఇందులో మెహ్రీన్ లిప్‌లాక్ సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి.

సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనేది ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: అసెన్షన్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందించబడిన పీరియడ్ క్రైమ్ థ్రిల్లర్. మౌని రాయ్ కీలక పాత్రలో కనిపించగా, అనుప్రియ గోయెంకా కూడా ఇందులో కొన్ని స్టీమీ ఎపిసోడ్‌లను కలిగి ఉంది. 
 
మెహ్రీన్ ఒక అమాయకపు అమ్మాయిగా కనిపించనుంది. ఆమె ఈ ఒక్క వ్యక్తికి తన సర్వస్వాన్ని ఇచ్చేస్తుంది. కానీ ఆమె మోసపోతుంది. ప్రస్తుతం ఈ సిరీస్ గురించి చర్చ కంటే, మెహ్రీన్ లిప్ కిస్ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments