పూజా హెగ్డే ప్రేమలో సల్మాన్ ఖాన్..?! (video)

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (10:32 IST)
Salman khan
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు బాలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
అంతేగాకుండా ఈ సినిమా షూటింగ్‌లో బ్రేక్ దొరికితే చాలు వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ విషయాన్ని సల్మాన్ సన్నిహితులే చెప్తున్నారని బిగ్ బాస్ మాజీ కంటిస్టెంట్, రివ్యూయర్ కమల్ రషీద్ ఖాన్ (కేఆర్‌కే)  ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇంకా రషీద్ ఖాన్ తన ట్వీట్‌లో "బ్రేకింగ్ న్యూస్ : పట్టణంలో కొత్త జంట !!! మెగా స్టార్ #సల్మాన్ ఖాన్ #పూజాహెగ్డేతో ప్రేమలో పడ్డాడు !! అతని ప్రొడక్షన్ హౌస్ కూడా ఆమె తదుపరి 2 చిత్రాలకు సంతకం చేసింది !! వారు ఇప్పుడు కలిసి సమయం గడుపుతున్నారు !! సల్మాన్ ఖాన్ సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి" అంటూ పోస్టు చేశాడు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments