Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌హేష్ మ‌హ‌ర్షి ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

Webdunia
బుధవారం, 7 నవంబరు 2018 (21:31 IST)
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం మ‌హ‌ర్షి. ఈ చిత్రాన్ని అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తోంది. అల్ల‌రి న‌రేష్ కీల‌కపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకూ క్లీన్ షేవ్‌లో కనిపించిన మహేష్ బాబు ఈ మూవీ కోసం పెరిగిన మీసం, గెడ్డంతో స్టైలిష్ లుక్‌లో కనిపించడం ఓ విశేష‌మైతే... ఈ మూవీ మ‌హేష్ బాబుకి 25వ చిత్రం కావ‌డం మ‌రో విశేషం.
 
ఈ మూవీ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ఈ మూవీ షూటింగ్ సుమారు నెల రోజులకు పైగా అమెరికాలో జరిగింది. యూఎస్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు త్వ‌ర‌లో రానుంది. కొద్దిరోజుల విరామం అనంతరం తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుందని సమాచారం. నెల రోజుల పాటు ఇక్కడ జరిగిన షూట్‌లో సినిమాకు సంబంధించిన మేజర్ సీన్లన్నీ చిత్రీకరించారని తెలిసింది. సంక్రాంతికి పాటలను పరిచయం చేసి.. సమ్మర్‌లో చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments