Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డెన్ ఛాన్స్‌ను వదులుకున్న మంచు లక్ష్మీ.. బాహుబలి శివగామి పాత్రను వద్దని చెప్పిందట!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'బాహుబలి -2' ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. గత కొంత కాలంగా ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (16:56 IST)
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'బాహుబలి -2' ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. గత కొంత కాలంగా ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ త్వరలోనే కేరళలో మొదలుకానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. అటువంటి సినిమాలో నటించే ఛాన్స్ వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి... అలాంటిది... బాహుబలి సినిమాలో నటించే ఛాన్స్.. అందులో మెయిన్ రోల్, సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరిగితే.. ఎవ్వరైనా కాదంటారా.. కానీ లక్ష్మీ మంచు కాదన్నదంట. 
 
వినడానికే ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. రాజమౌళి.. బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన శివగామి రోల్ చేయమని జక్కన్న తన దగ్గరికి వచ్చారంట. అప్పటికే రాజమౌళి సుస్మితా సేన్, శ్రీదేవి లాంటి వారిని కూడా అడిగారు. ఆ క్రమంలో లక్ష్మీ మంచుని కూడా కూడా అడిగారంట. అయితే తాను శివగామి పాత్ర చేయలేనని తేల్చి చెప్పిందంట. శివగామి కాకుండా మరో క్యారెక్టర్ అయితే ఓకే అని చెప్పిందంట. 
 
శివగామి క్యారెక్టర్ వదులుకోవడానికి ప్రధాన కారణం... ప్రభాస్ ,రానా లాంటి వాళ్లకు తల్లిగా నటించటం అంత ఈజీ కాదని, వాళ్లకి తల్లిలా నేను సూట్ కానని అందుకే ఒప్పుకోలేదని లక్ష్మీ మంచు అన్నట్టుగా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments