Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేతాత్మగా కనిపించనున్న కృతిశెట్టి

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2022 (12:13 IST)
ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన ది వారియర్‌లో నటించింది ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి. లింగు స్వామి దర్శకత్వం వహించిన ఈ తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
 
ప్రస్తుతం సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి" లో నటిస్తోంది. ఈ చిత్రానికి  ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ త్వరలోనే ప్రేక్షకుమా ముందుకు రానుంది. 
 
అలాగే ఈ సినిమాతో పాటు అక్కినేని నాగచైతన్య సరసన మరో చేస్తోంది. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కృతిని సంప్రదిండం ఆమె ఓకే చెప్పడం కూడా జరిగిపోయిందట. 
 
ఈ చిత్రంలో కృతి శెట్టి పాత్ర ఎంతో భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. తొలిసారిగా ఒక ప్రేతాత్మ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆత్మగా కనిపించి అందరిని భయపెట్టనుందట కృతిశెట్టి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments