Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు చిత్రం త‌ర్వాత కొర‌టాల చేసే సెన్సేష‌న‌ల్ మూవీ ఇదే..!

మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను.. ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్‌తో చేయ‌నున్న సినిమా కోసం స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమా డిస

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (14:19 IST)
మిర్చి, శ్రీమంతుడు, జ‌న‌తా గ్యారేజ్, భ‌ర‌త్ అనే నేను.. ఇలా వ‌రుస‌గా బ్లాక్ బ‌ష్ట‌ర్స్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ప్ర‌స్తుతం మెగాస్టార్‌తో చేయ‌నున్న సినిమా కోసం స్ర్కిప్ట్ వ‌ర్క్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. 
 
తాజాగా కొరటాలకు సంబంధించి ఓ వార్త బయటికి వచ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... ప్రస్తుతం సాహో చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్ దృష్టి కొరటాల పైన ఉందట. కొరటాలతో సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్నాడట ప్రభాస్. సాహో తర్వాత జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన కోసం కొరటాల మంచి కథ రెడీ చేస్తే.. రాధాకృష్ణ సినిమా తర్వాత కొరటాలతో సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ట‌. మ‌రి.. అన్నీ కుదిరితే మిర్చి కాంబినేష‌న్లో మ‌రో సినిమా రావ‌చ్చు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments