కైరాపై కన్నేసిన కొరటాల : ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్!

Webdunia
బుధవారం, 14 ఏప్రియల్ 2021 (15:05 IST)
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. జ‌న‌తా గ్యారేజీ త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబోలో రానున్న రెండో చిత్రం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగానే ఆయన ఫ్యాన్స్ ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు. 
 
అయితే ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ గాసిప్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీని ఎన్టీఆర్‌కు జోడీగా ఫైన‌ల్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టు టాలీవుడ్‌లో జోరుగా టాక్ న‌డుస్తోంది.
 
కొర‌టాల ఇప్ప‌టికే "భ‌ర‌త్ అనే నేను" సినిమాతో కైరా అద్వానీని తెలుగు ఆడియెన్స్ ప‌రిచ‌యం చేశాడు. ఇపుడు మ‌రోసారి కైరాను హీరోయిన్‌గా ఒకే చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. 
 
కైరా-ఎన్టీఆర్ జోడీ క‌న్ఫామ్ అయితే త‌ప్ప‌కుండా సినిమా ఓ రేంజ్‌కు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ట్రేడ్ విశ్లేష‌కులు. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌లో రానున్న ఈ ప్రాజెక్టు వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments