Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చంద్రముఖి' సీక్వెల్‌లో హీరోయిన్‌గా బాలీవుట్ భామ!!

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (17:00 IST)
గతంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ - దర్శకుడు పి.వాసు కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'చంద్రముఖి'.ఈ చిత్రంలో హీరోయిన్‌గా జ్యోతిక, నయనతారతో పాటు మరికొందరు నటీమణులు నటించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఈ చిత్రం సీక్వెల్ రానుంది. 
 
ఇందులో రాఘవ లారెన్స్ హీరోగా నటించనున్నారు. ఈయనకు జోడీగా బాలీవుడ్‌ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. చంద్రముఖి ఫస్ట్‌పార్ట్‌లో ప్లాష్‌బ్యాక్‌లో రజనీ వేట్టయ్యన్‌ అనే దుష్ట మహారాజుగా నటించారు.
 
రాజ నర్తకి చంద్రముఖి నిండు సభలో నృత్యం చేస్తుండగా ఆమె ప్రియుడిని వేట్టయ్యన్‌ అనే మహారాజు చంపుతాడు. వేట్టయ్యన్‌, రాజనర్తకి చంద్రముఖి నడుమ జరిగే ఘర్షణల నేపథ్యంలో కొత్త కథ తయారు చేసి దర్శకుడు వాసు ‘చంద్రముఖి-2’ను రూపొందించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా కియారాను ఎంపిక చేసినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

తొలి ఏకాదశి పర్వదినం : ఆలయాల్లో భక్తుల రద్దీ

మనిషి దంతాలతో వింత చేప?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments