Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బా.. కత్రినా కైఫ్‌కు పంటి నొప్పి.. మొహం వాచిపోయిందట.. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదట...

బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్‌ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా ఉంది. దీనికి తోడు పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్న కత్రినాకు మొహం వాచిపోయిందట. గత కొన్ని రోజులుగా తాను షూటింగులతో బిజీగా ఉండడంతో డెంటిస్ట్‌

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (11:15 IST)
బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్‌ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా ఉంది. దీనికి తోడు పంటి నొప్పి సమస్యతో బాధపడుతున్న కత్రినాకు మొహం వాచిపోయిందట.  గత కొన్ని రోజులుగా తాను షూటింగులతో బిజీగా ఉండడంతో డెంటిస్ట్‌ను సంప్రదించలేకపోయిందట. యాంటీ బయోటిక్స్ వాడి కొంత ఉపశమనం పొందుతున్నప్పటికీ ఆమె ముఖం మాత్రం వాచిపోయిందట. 
 
వైద్యుడిని సంప్రదించడం ద్వారా సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. ఇటీవల బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లిన కత్రినాను పరీక్షించిన వైద్యులు ఇప్పుడే సర్జరీ చేయాలని చెప్పారట. ఎందుకంటే, ఇన్ ఫెక్షన్ ఉందని, అది పూర్తిగా తగ్గే వరకు సర్జరీ చేసే ప్రసక్తే లేదన్నారట. కత్రినా కైఫ్ గత వారం నుంచి పంటి నొప్పితో ఇబ్బంది పడుతోంది.

ప్రస్తుతం ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్తున్నారు. మంగళవారం సాయంత్రం కత్రినా కైఫ్‌కు ఆపరేషన్ చేయాలని వైద్యులు భావిస్తున్నారట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి పోటెత్తిన ఆంధ్రాప్రజలు.. రాజధాని పనులు పునఃప్రారంభం

భారతదేశం అణుబాంబు స్మైలింగ్ బుద్ధను వేస్తే పాకిస్తాన్ ఏమేరకు నాశనమవుతుందో తెలుసా?

అట్టారీ - వాఘా సరిహద్దులు మళ్లీ తెరుచుకున్నాయ్...

ఆ మూడు దేశాల కోసమే చెత్త పనులు చేస్తున్నాం : బిలావుల్ భుట్టో

LoC: బంకర్లలో భారత సైనికుల వెన్నంటే వున్నాము, 8వ రోజు పాక్ కాల్పులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments