Webdunia - Bharat's app for daily news and videos

Install App

'డార్లింగ్'కు బాలీవుడ్ నిర్మాత రూ. 150 కోట్ల డీల్... ఇండియన్ హీరోలు షాక్...

ప్రభాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అంతేకాదు... డార్లింగ్ రెమ్యునరేషన్ కూడా ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు పాకుతోందని తెలుస్తోంది. ప్రభాస్ కాల్షీట్ల కోసం ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీయే కాదు... బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా క్యూ కడుతోంది. తాజా సమాచారం ప

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (16:14 IST)
ప్రభాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అంతేకాదు... డార్లింగ్ రెమ్యునరేషన్ కూడా ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు పాకుతోందని తెలుస్తోంది. ప్రభాస్ కాల్షీట్ల కోసం ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీయే కాదు... బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కూడా క్యూ కడుతోంది. తాజా సమాచారం ప్రకారం బాహుబలి చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఓ డీల్ ఆఫర్ చేశారట. 
 
విశ్వసనీయ సమాచారం ప్రకారం రూ. 150 కోట్లు ఇస్తానంటూ ప్రభాస్ ముందు రిక్వెస్ట్ పెట్టేశాడట. ప్రభాస్ కూడా డీల్ చాలా ఆకర్షణీయంగా వుండటంతో ఓకే చెప్పేసినట్లు టాలీవుడ్ సినీ జనం చెప్పుకుంటున్నారు. ఇదే నిజమని తేలితే మాత్రం ఇంత పెద్ద ఆఫర్ ఇప్పటివరకూ ఏ దక్షిణాది హీరోకు రాలేదు. కాబట్టి ఈ స్థాయిలో ఆఫర్ అంటే, ప్రభాస్ స్టామినా ఎక్కడికో వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోనులో మాట్లాడిన మోదీ.. భారత్‌కు రావాలని పిలుపు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments