Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ ప్రియులంతా నా సుఖం కావాలని పరితపిస్తున్నారు : కంగనా రనౌత్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వివాదం సృష్టించడం ఆమె ప్రత్యేకత. తాజాగా ఓ బాంబు పేల్చింది. అందేంటే.. ఆమె మాజీ ప్రియులంతా ఆమె సుఖం కోసం పరితపిస్తూ.. ఆమె చెంతకు చేరేందుకు శతవిధ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (09:41 IST)
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వివాదం సృష్టించడం ఆమె ప్రత్యేకత. తాజాగా ఓ బాంబు పేల్చింది. అందేంటే.. ఆమె మాజీ ప్రియులంతా ఆమె సుఖం కోసం పరితపిస్తూ.. ఆమె చెంతకు చేరేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. 
 
కంగనా రనౌత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'ఎప్పుడు నేను అనుబంధంలో ఉంటానో, దానికి కట్టుబడి ఉంటాను. కానీ ఎప్పుడైతే ఆ అనుబంధం ముగుస్తుందో, ఇక దాని గురించి అస్సలు పట్టించుకోను. నా మాజీ ప్రియుల వద్దకు ఎప్పుడూ వెళ్లని రికార్డ్‌, వాళ్లనెప్పుడూ కలిసి మాట్లాడని రికార్డ్‌ నా సొంతం. నా దగ్గరకు రావాలని వాళ్లంతా కోరుకుంటున్నారు. అది కూడా ఓ రికార్డే' అని చెప్పుకొచ్చింది. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

రెండు హత్యలు చేసిన వ్యక్తికి 40 యేళ్ల తర్వాత పశ్చాత్తాపం...

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments