Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయవచ్చు: యష్, పుష్పలకు కంగనా వార్నింగ్

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (17:10 IST)
దక్షిణాది తారలపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సౌత్ హీరోలు పాన్ ఇండియా స్టార్స్‌గా మారుతూ ఇండియా మొత్తం మార్కెట్ ని సాధిస్తున్నారు. బాలీవుడ్‌లో కూడా తమ సత్తా చాటుతున్నారు.
 
ఇటీవల ‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్ కూడా బాలీవుడ్ లో స్టార్ అయిపోయాడు. దీంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు సౌత్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కంగనా ఈ పోస్ట్ పెట్టింది.
 
తన స్టోరీలో అల్లు అర్జున్, యశ్ ఫోటోలని షేర్ చేస్తూ.."సౌత్ కంటెంట్‌కి, సౌత్ స్టార్స్‌కి ఎందుకు అంత ఆదరణ లభిస్తుందంటే.. దక్షిణాది స్టార్స్ మన దేశ సంస్కృతి సంప్రదాయ మూలాలకు కట్టుబడి ఉంటారు. వారు తమ కుటుంబాలకు, బాంధవ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాపై వారికున్న ప్యాషన్‌, వృతిపరమైన నిబద్ధత అపారమైనది" అని పోస్ట్ చేసింది. 
 
ఇదే పోస్ట్‌లో "బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. వారి వలలో చిక్కుకోకండి" అంటూ పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

భార్య వేధిస్తోంది.. పోలీసులు పట్టించుకోవడం లేదు : టెక్కీ ఆత్మహత్య

పంది కిడ్నీతో 130 రోజుల పాటు బతికిన మహిళ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments