త్రివిక్ర‌మ్‌ని స‌మ‌ర్ధించిన ఎన్టీఆర్... అస‌లు ఏం జ‌రిగింది..?

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (20:19 IST)
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం అర‌వింద స‌మేత‌..వీర రాఘ‌వ‌. ఇటీవ‌ల రిలీజైన ఈ సినిమాకి మిక్స్‌డ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్స్ మాత్రం బాగానే ఉన్నాయి. అయితే.. ఈ సినిమా విష‌యంలో కంప్లైంట్ ఏంటంటే.. ఇందులో కామెడీ త‌క్కువుగా ఉంద‌నీ.. త్రివిక్ర‌మ్ మార్క్ కామెడీ లేద‌ని. 
 
విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ ఓ ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఇందులో యాంక‌ర్ స‌రిగ్గా ఇదే ప్ర‌శ్న అడిగింది. కామెడీ త‌క్కువుగా ఉంది అంటున్నారు. మీరేమంటారు ఈ కామెంట్ గురించి అని త్రివిక్రమ్‌ని అడిగితే... ఎన్టీఆర్ క‌ల‌గ‌చేసుకుని ఆయ‌నపై కామెడీ డైరెక్ట‌ర్ అనే ముద్ర వేయ‌కండి. 
 
అయినా... త‌న క్యారెక్ట‌ర్ తండ్రిని కోల్పోయి బాధ‌లో ఉన్న‌ప్పుడు త‌ను కామెడీ చేస్తే బాగోదు క‌దా. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ఉంటుంది. ఇది ఎమోష‌న‌ల్ ఫిల్మ్. దీనిని ఇలాగే తీయాలి అంటూ త్రివిక్ర‌మ్ స‌మాధానం చెప్ప‌కుండా ఎన్టీఆరే స‌మాధానం చెప్పేసాడు. అదీ.. సంగ‌తి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడులోనూ ఎన్డీఏ కూటమి రాబోతోందా? సీఎం అభ్యర్థిగా టీవీకే చీఫ్ విజయ్?

కామారెడ్డిలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి దుర్మరణం

AI Hub: విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ ప్రారంభంపై ప్రధాని హర్షం

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి

పాకిస్థాన్ - ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments