Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి తండ్రి కాబోతున్న జూనియర్ ఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్య

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (11:05 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి గర్భవతిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు నాలుగేళ్ల కుమారుడు అభయ్ రామ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణతి రెండో సంతానానికి తల్లి కానుందని.. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. ఈ చిత్రానికి అనంతరం బాహుబలి మేకర్ రాజమౌళితో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. రాజమౌళి, త్రివిక్రమ్‌లతో వరుస హిట్స్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్న జూనియర్ ఎన్టీఆర్‌కు రెండో సంతానం కలుగనుందని తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments