Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా దురదృష్టం... వారందరినీ కోల్పోతున్నాను : రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుండు భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, గుండుతో తన అనుబంధ

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (10:43 IST)
టాలీవుడ్ సీనియర్ హాస్య నటుడు గుండు హనుమంతరావు మృతిపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గుండు భౌతికకాయానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన మాట్లాడుతూ, గుండుతో తన అనుబంధం ఎన్నటికీ మరిచిపోలేనిదన్నారు. యలోడు, పేకాట పాపారావు, హైహై నాయకా, కొబ్బరి బొండాం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తాము కలసి నటించామని, తాను హీరోగా చేసిన దాదాపు 50 సినిమాల్లో గుండు హనుమంతరావు నటించి మెప్పించారని అన్నారు. 
 
'నా దురదృష్టం... నాతో పాటు ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ వంటివానిని నేను కోల్పోయాను. ఇవాళ మరొక... నా సోదరుడి వంటి వాడిని కోల్పోయాను. అందరమూ వెళ్లిపోవాల్సిందే. ఇక్కడ ఎవరమూ పర్మినెంట్ కాదు. కాకపోతే... ఒక మనసుకు నచ్చిన వ్యక్తి గుండు హనుమంతరావు. నటుడిగా కన్నా మంచి వ్యక్తిగా నాకు తెలుసు' అని భావోద్వేగంతో మాట్లాడారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments